Home » Cancer Day
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ ను పూర్తిస్థాయిలో నివారించే మార్గం లేకపోయినా.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.