Home » Cancer Drug
ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌తో అనేక మంది బాధపడుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి సరియైన చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారు. తొలిదశలో ఈ వ్యాధిని గుర్తించిన కొద్దిమంది మాత్రమే కోలుకుంటున్నారు. అయితే క్యాన్సర్‌ను నయంచేసే మందును కనుగొనేం
హిమాలయాల్లో పెరిగే ఓ రకమైన ఫంగస్ తో క్యాన్సర్ కు మందు కనిపెట్టారు పరిశోధకులు. ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ పరిశోధకలు చేసిన మొదటిదశలో ఇవి సానుకూలఫలితాలు సానుకూలంగా వచ్చాయి.