Home » cancer killing virus
శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా ఒక పరయోగాత్మక క్యాన్సర్ ఇంజెక్షన్ రూపొందించారు. క్యాన్సర్ మహమ్మారిపై పోరులో భాగంగా శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణకు తెర తీశారు. క్యాన్సర్ ను అంతం చేసే వైరస్ ను ఇంజెక్షన్ ద్వారా క్యాన్సర్ రోగిలోకి ప్రవేశపెట�