Home » Cancer Statistics
చైనా, అమెరికా తర్వాత భారత్లో క్యాన్సర్ కేసులు అత్యధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో నోటి, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.