Cannabis 'Rains

    ఇజ్రాయిల్ లో ఆకాశం నుంచి గంజాయి ప్యాకెట్ల వర్షం

    September 5, 2020 / 08:48 AM IST

    ఇజ్రాయిల్ అత్యధిక జనాభ కలిగిన Tel Aviv లో ఆకాశం నుంచి భారీగా గంజాయి పొట్లాలు పడడం కలకలం రేపింది. సెప్టెంబర్ 03వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది వీటిని ఏరుకోవడానికి పోటీ పడ్డారు. వీటిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. הזייה בכיכר �

10TV Telugu News