cannot take place proof

    అనుమానాన్ని సాక్ష్యంగా తీసుకోలేం : సుప్రీంకోర్టు

    February 22, 2021 / 12:38 PM IST

    sc suspicion cannot take place proof :  అనుమానం..అది ఎంత బలమైనా..దానిని సాక్ష్యంగా తీసుకోలేమని దాన్ని సాక్ష్యం స్థానంలో అనుమతించలేమని సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో స్పష్టం చేసింది. సహేతుకమైన కారణంతో దోషిగా నిరూపించలేకపోతే నిందితుడిని నిర్దోషిగానే భావించాల్సి ఉంట

10TV Telugu News