Home » CanSino
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను నిరోధించేందుకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు, యూనివర్శిటీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లతో క్లినికల్ ట్రయల్స్ చేయడంలో నిమగ్నమయ్యాయి.