Home » cantonment areas
Delhi Sero Survey : దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, NDMC ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతాలతో సహా..ప్రతి మున్సిపల్ వార్డు నుంచి 100 నమూనాలు సేకరించింది. జనవరి 15 నుంచి 23 మధ్య ఢిల్లీలో 28 వేల మంద�