capita

    వేసవిలో కరెంటు కోతలు ఉండవు.. !

    February 29, 2020 / 08:09 AM IST

    తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ అందరితో శభాస్ అనిపించుకుంటోన్న విద్యుత్‌ శాఖ.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సక్సెస్‌ ఫుల్‌గా సప్లై చేసి.. ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది. �

10TV Telugu News