Home » Capital Amarawati
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రోజుకో స్టేట్ మెంట్ వస్తుండడంతో.. అయోమయంలో పడిపోతున్నారు ప్రజలు. అమరావతిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలోనే.. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహార