Home » Capital Beirut
లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంత