capital of Andhra Pradesh

    ఒక్క రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు – కేంద్ర హోం శాఖ

    September 10, 2020 / 11:28 AM IST

    Andhra Pradesh 3 Capitals: ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు..రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది..అంటూ కేంద్ర హోం శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానికి ఆర్థిక సహాయం మాత్రమ

10TV Telugu News