capital of Shijiazhuang

    బీజింగ్‌లో కరోనా విజృంభణ : 5 రోజుల్లో ఆస్పత్రి కట్టేసిన చైనా

    January 17, 2021 / 10:03 AM IST

    China builds hospital in 5 days : డ్రాగన్ చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రాజధాని బీజింగ్‌లో భారీగా కరోనా కేసులు నమోదుతున్నాయి. దేశంలోని హెబీ ప్రావిన్సు పరిధిలోని షిజియాజువాంగ్ నగరంలో ఈ వారమే లాక్ డౌన్ విధించగా.. 28మిలియన్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్�

10TV Telugu News