-
Home » CAPITALS ISSUE
CAPITALS ISSUE
ధర్మాన,తమ్మినేనిలపై అమరావతి రైతుల ఆగ్రహం : మా బాధలు మీకు బోగస్‌గా కనిపిస్తున్నాయా?
December 24, 2019 / 09:01 AM IST
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం..వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై అమరాతి ప్రాంత రైతులు మండిపడ్డారు. తమ్మినేని..ధర్మానలు నోటికొచ్చినట్లల్లా మాట్లాడుతున్నారనీ మా బాధలు మీకు బోగస్ గా కనిపిస్తున్నాయా? మా కష్టాలు మ�