Home » Capsicum
క్యాప్సికమ్‌లో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఫైబర్ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించేందుకు ఉపయోగడతాయి.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫేర్ వీడియోస్ ఉంటే, మరికొన్ని మాత్రం ఫేక్ వీడియోస్ ఉంటాయి.
పచ్చిమిర్చి కొరికితే కారంగా ఉంటుంది, కారం తిన్నా నోరు మండి పోతుంది. కానీ వాటిలో ఉండే కాప్సినాయిడ్ రసాయనాల వల్ల బోలెడన్నీ ఉపయోగాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పచ్చి మిరపకాయలో కారం పుట్టించే కాప్సినాయిడ్ బ్రెయిన్ లోని హైపోదాలమస�