Home » Capstan
పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎంత చెబుతున్నా పొగరాయుళ్లు మాత్రం సిగిరెట్‌ను మానలేకపోతున్నారు. అటువంటి వాళ్లకు షాక్ ఇచ్చే వార్త ఇది. సిగిరెట్ రేట్లు 15శాతం వరకు పెరగబోతున్నాయి. అవును ప్రస్తుతం ఉన్న సిగిరెట్ రేట్లకు త్వరలోనే రెక్కలు రా�