Home » Captain Sathe
Kerala Plane Crash అందర్నీ కలిచివేసింది. కేరళ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. క్షేమంగా గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. వీరిలో పైలెట్, కో పెలెట్ కూడా ఉన్నారు. దీపక్ వసంత సాథే..విమానాలు నడపడంలో అత్