Captain Sumeet Last Words

    పైలట్ సుమిత్‌ చివరి మాటలు ఇవే...

    June 15, 2025 / 02:11 PM IST

    గురువారం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి ముందు పైలట్ సుమిత్‌ సబర్వాల్‌ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.

10TV Telugu News