Home » Captaincy Debut
ముంబై ఇండియన్స్ నుంచి బయటికొచ్చేసి గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సోమవారం ఆడనున్న తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది గుజరాత్..