Home » captaincy Tasks
సోమవారం నాడు నామినేషన్ల ప్రక్రియతో బిగ్బాస్ రచ్చ రచ్చగా సాగింది. ఇక మంగళవారం హౌస్ లోని కంటెస్టెంట్స్ లోనే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చర్చ జరిగింది. హౌస్ లో ఉన్న వాళ్ళే అంచనాలు వేసుకోవడం మొదలుపెట్టారు. అలాగే ఈ ఎపిసోడ్ లో కెప్టెన్సీ ట�