Home » Capthi
బరువు పెరగకుండా ఉండాలంటే రోటీలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు రాత్రి సమయంలో రైస్ కంటే గోధుమలతో చేసిన చపాతీలు తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం కూడా మంచిద