Home » car accident to test feature
iPhone 14 Car Crash : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవలే కొత్త ఐఫోన్ 14 ఫోన్ (Apple iPhone 14) సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) వేరియంట్లలో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ (Crash Detection Feature) ఫీచర్ తీసుకొచ్చింది.