Home » Car drowned Well
సిద్దిపేట జిల్లాలోని చిట్టాపూర్‌లో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. బావిలోని కారును బయటకు వెలికితీసేందుకు వెళ్లిన గజ ఈతగాడు మృతిచెందాడు.