-
Home » Car fell off Chhoti Puliya
Car fell off Chhoti Puliya
Chambal River : రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. చంబల్ నదిలో పడ్డ కారు, 9 మంది దుర్మరణం
February 20, 2022 / 10:38 AM IST
రాజస్థాన్లో ఘోరప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా ప్రయాణిస్తున్న కారు చంబల్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం చెందారు.