-
Home » car hit truck
car hit truck
పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని చెలరేగిన మంటలు.. చిన్నారి సహా 8 మంది సజీవదహనం
December 10, 2023 / 09:14 AM IST
కారు ఎదురుగా ఉన్న లేన్లోకి దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టిందని బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు. భోజిపురా సమీపంలోని హైవేపై కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అధికారి పేర్కొన్నారు.