-
Home » car location tracker
car location tracker
జియోమోటివ్ రియల్ టైమ్ కారు లొకేషన్ ట్రాకర్.. మీ కారు ఎక్కడ ఉన్నా పసిగట్టేస్తుంది.. ధర ఎంతంటే?
November 6, 2023 / 07:05 PM IST
JioMotive Location Tracker : భారతీయ కార్ల యూజర్ల కోసం రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త జియోమోటివ్ (2023) డివైజ్ ఆవిష్కరించింది. కార్లలో లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్, థ్రెట్ అలర్ట్తో వస్తుంది. ఈ డివైజ్ ధర, ఇతర వివరాలను ఓసారి లుక్కేయండి.