Home » car mirrors
ఒలింపిక్స్ లో విజేతలకు మెడల్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. టాపర్ కి గోల్డ్(స్వర్ణం), సెకండ్ విన్నర్ కి సిల్వర్(రజతం), మూడో విజేతకి బ్రాంజ్(కాంస్యం) మెడల్ ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ లో ఎంత బంగారం ఉంటుంది? అసలు ఈ మెడల్స్ దేంతో తయారు చేస్తారు? ఈ వివ�