Home » car on fire
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో శనివారం ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన కారుకు నిప్పంటించాడు. ఆ తరువాత తుపాకీతో కాల్పులు జరిపాడు.