Home » Car Production Is Hard
ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కార్ల తయారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్ల తయారీ కష్టమని ఆయన అన్నారు. అంతేకాదు లాభాలతో కార్ల తయారీ సంస్థను నడపడం..