-
Home » car sinking
car sinking
Viral Video : లైవ్ కవరేజ్ కోసమని వెళితే కారు మునిగే దృశ్యాలు…వైరల్ గా మారిన వీడియో
August 5, 2021 / 03:33 PM IST
యూఎస్ లోని ఇల్లినాయిస్ స్టేట్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇది. ఇందులో ఓ ఛానల్ కు చెందిన రిపోర్టర్ అక్కడ ఉన్న సరస్సు ఒడ్డున నిలబడి దాని యొక్క ప్రాధాన్యత గురించి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వటం ప్రారంభించాడు.