-
Home » CAR T therapy
CAR T therapy
బ్లడ్ క్యాన్సర్కు కొత్త ఇమ్యునోథెరపీ... కార్-టి సెల్ థెరపీ!
March 5, 2024 / 03:48 PM IST
క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ రోగుల పాలిట వరం ఈ కార్-టి సెల్ థెరపీ. రక్తంలో క్యాన్సర్ రావడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న పేషెంట్లను కూడా ఈ చికిత్స ద్వారా బాగుచేయవచ్చు.