Home » cards playing case
హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు అయ్యారు. మంచిరేవుల పేకాట కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో ఆయన్ను పోలీసులు హాజరుపర్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఫాంహౌస్ పేకాట కేసు ప్రకంపనలు రేపుతోంది. గంటగంటకు కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య సహా 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.