Career At MIDHANI

    హైదరాబాద్ మిధానిలో పలు పోస్టుల భర్తీ

    October 23, 2023 / 02:52 PM IST

    పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్‌ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

10TV Telugu News