Home » careof
ఆధార్ కార్డులో మార్పులు జరుగనున్నాయి. ఇకపై మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేస్తే, దానిలో తండ్రి పేరు, భర్త పేరు ఉండదు. అంటే కార్డుదారుని బంధుత్వం దానిలో వెల్లడికాదు.