-
Home » Cargo Ships Russia
Cargo Ships Russia
Arctic Sea : మంచులో చిక్కుకున్న 18 కార్గో షిప్లు..స్తంభించనున్న రవాణా!
November 24, 2021 / 08:04 PM IST
ఐస్ బ్రేకర్లు షిప్లను చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అప్పటి వరకు రవాణా వ్యవస్థ స్థంభించిపోతుందంటున్నారు.