Home » Carnival 2024 Price
Kia Carnival 2024 Bookings : కార్నివాల్ 2024 మోడల్ కారు వచ్చేస్తోంది. కనీస బుకింగ్ మొత్తం రూ. 2 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక కియా వెబ్సైట్ ద్వారా వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు.