Carrying Baby

    జూబ్లి బస్టాండు వద్ద కలకలం : బ్యాగులో కళ్లు తెరవని పసికందు

    October 31, 2019 / 09:05 AM IST

    జూబ్లి బస్టాండు వద్ద కలకలం రేగింది. కళ్లు తెరవని పసికందు బ్యాగులో లభ్యమైంది. ఈ ఘటన 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఇది బయటపడింది. కానీ ఆ పసికందు ఎవరు ? ఎందుకు బ్యాగులో పెట్టారు ? తల్లిదండ్రులు ఎవరు ? అ�

10TV Telugu News