Home » carrying consignment
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. అమృత్‌సర్‌లోని రానియా సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఓ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు.