Home » cart for 700KM on road journey
ఎంత కష్టం ఎంత కష్టం. వలస వచ్చిన వలస కూలీకి ఎంత కష్టం అని యుగకవి శ్రీ శ్రీ అన్న మాటలు ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీల జీవితాలు కళ్లకు కడుతున్నాయి.కన్నీరు తెప్పిస్తున్నాయి. అటువంటి మరో దీనగాదే ఈ వలస కూలీ కుటుంబానిది. కడుపు చేతపట్టుకున�