case fatality

    భారత్‌లో 24గంటల్లో 10వేల కరోనా కేసులు నమోదు

    June 5, 2020 / 05:06 AM IST

    ఇండియాలో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మొత్తం పాజిటివ్ కేసులు ఇప్పటికే 2 లక్షలు దాటిపోయాయి. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటగా.. పరిస్థితి తీవ్రంగా మారిపోయాయి. భారత్‌లో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్�

10TV Telugu News