-
Home » Case Filed on Lokesh Kanagaraj
Case Filed on Lokesh Kanagaraj
లోకేష్ కనగరాజ్‌పై కేసు నమోదు.. మానసిక పరిస్థితి బాగోలేదంటూ..
January 4, 2024 / 10:18 AM IST
లియో సినిమాని లీగల్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. రాజు మురుగన్ అనే వ్యక్తి సినిమాను బ్యాన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసారు.