Home » Case filed on Vicky Kaushal
బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ ఇటీవలే కత్రీనా కైఫ్ ని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు పెళ్లి పనుల్లో బిజీ అయి షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చిన విక్కీ తాజాగా షూటింగ్స్ మొదలుపెట్టాడు.