Casee

    ఐఎన్ఎక్స్ మీడియా కేసు : చిదంబరంకు బెయిల్ వచ్చేనా

    December 4, 2019 / 04:40 AM IST

    మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం తీర్పు వెలువరించనుంది. నవంబర్ 28వ తేదీన విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి..జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రి�

10TV Telugu News