Home » cases. reached. Covid-19. tested positive
ఏపీలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకున్నా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 70 వేల 455 నమూనాలను టెస్టులు చేయగా..7 వేల 738 మందికి వైరస్ సోకిందని నిర్ధారించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెట