Home » cashbacks
పసిడి పండగ.. ధన త్రయోదశి వచ్చేసింది. బంగారం కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండగ ఆఫర్లలో బంగారం సొంతం చేసుకోవడానికి తొందరపడుతుంటారు. ధన త్రయోదశి, దీపావళి పండగ పర్వదినాల్లో బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నార