Home » cashew cultivation
Cashew Cultivation : యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణపట్ల అవగాహన లోపం వల్ల, రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు.
అధిక తేమ కలిగిన వాతావరణం దీని సాగుకు అనుకూలంకాదు. నిరు నిల్వ ఉండని నేలలు అనువుగా ఉంటాయి. జీడి సాగులో తెగుళ్లు వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉంది. రైతులు మంచి దిగుబడి కోసం మంచి రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపిక్కలు 120 రూపాయల వరకు ధర పలుకుతుండగా, దళారులు మాత్రం వంద రూపాయల లోపే ధర చెల్లిస్తున్నారు. ఒక పక్క దిగుబడులు తగ్గడం.. మరోవైపు ధర లేకపోవడంతో తాము నష్టాలను చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.