Home » Cashew Nut Processing Job Work
జీడిపప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోకేల్ల భారత దేశం అగ్రగామిగా ఉండగా, భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లానుండి, ప్రకాశం, నెల్లూరు జిల్లా వరకు కోస్తాతీరం వెంట జీడిపంట సాగవుతుంది. అయితే రాష్ట్రంలో అధికంగా శ్రీకాకుళం జి