CASHEW ORCHARDS

    జీడితోటల్లో అంతర పంటల సాగుతో.. అధిక లాభాలు

    October 12, 2023 / 04:00 PM IST

    ప్రతీ ఏడాది జీడిపంట ద్వారానే ఇక్కడ గిరిజనులు అధికాదాయం పొందుతున్నారు. అయితే, వేసవిలో మాత్రమే ఈ పంట చేతికొస్తుంది. మిగిలిన సమయంలో జీడి తోటల్లో తుప్పలు, డొంకలు, కలుపుమొక్కలు ఏపుగా పెరిగిపోయి, నిర్వహణ లేకుండా పోతుంటాయి.

10TV Telugu News