cashless payments

    డిసెంబర్ 1 నుంచి టోల్ ప్లాజాల మోత : FASTags ఛార్జీలు, ప్రయోజనాలివే?

    November 19, 2019 / 11:58 AM IST

    దేశంలో జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలపై డిజిటల్ మోత మోగనుంది. డిసెంబర్ 1 నుంచి FASTags (ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఇప్పుడంతా అంతా డిజిటల్ మయం కానుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) ప్రొగ్రామ్ కింద డిజిటల్ పే�

10TV Telugu News