Home » Cast remarks
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత హాకీ మహిళల జట్టులో వందనా కటారియా కుటుంబంపై కులం పేరుతో దూషణలకు పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఉత్తరాఖండ్ లోని రోష్నాబాద్ కు చెందిన వందనా కటారియా కుటుంబంపై కుల పేరుతో దూషించిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు �